తెలుగు వార్తలు » Indian Umpire KN Ananthapadmanabhan
ఐసీసీ ఎలైట్ ప్యానెల్‌కు భారతీయ అంపైర్ నితిన్ మీనన్ జూన్‌లో ప్రమోట్ అయిన సంగతి తెలిసిందే. తాజాగా మరో భారత అంపైర్ కెఎన్ అనంత పద్మనాభన్ ఐసిసి అంతర్జాతీయ అంపైర్ల ప్యానెల్‌లో చోటు సంపాదించాడు.