తెలుగు వార్తలు » Indian Trains to go silent mode
మనం రైల్లో ప్రయాణించినా.. రైలు వచ్చినా.. చుక్ చుక్.. అనే సౌండ్ వినబడుతూ ఉంటుంది. ఆ శబ్ధం వింటూంటే.. ఒకోసారి చాలా ఆనందంగా అనిపిస్తూంటాది. చిన్నపిల్లలు కూడా.. ఈ శబ్ధం చేస్తూ.. ఆడుకుంటూంటారు. ఈ చుక్.. చుక్.. అనే శబ్దంపై చాలా పాటలు కూడా వచ్చాయి కూడా. ఈ సౌండ్ విన్నా.. ఈ పదం చదివినా.. ఆ పాటలు గుర్తొచ్చాయి కదా. ఎంతో.. మంది ప్రయాణికులను సుదూర