తెలుగు వార్తలు » Indian Tradition
అమెరికా అధ్యక్షునిగా జో బైడెన్, ఉపాధ్యక్షురాలిగా కమలా హారిస్ ప్రమాణ స్వీకారానికి సన్నాహాలు మొదలయ్యాయి. వీరికి వెల్ కమ్ చెప్పడానికా అన్నట్టు రంగవల్లులు..
ఆర్ధిక శాస్త్రంలో నోబెల్ బహుమతి పొందిన బెంగాలీ ఆర్థికవేత్త అభిజిత్ వినాయక్ బెనర్జీ మంగళవారం స్వీడన్ లో నోబెల్ బహుమతి స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన అచ్ఛమైన పంచెకట్టుతో.. భారతీయతను ప్రతిబింబిస్తూ అవార్డు స్వీకరించడంపై సామాజిక మాధ్యమాల్లో అనేకమంది ప్రశంసలు కురిపించారు. ఆయన తీరు ఇంటర్నెట్ ని ఎంతగానో ఇంప్రెస్ చేసింది.