తెలుగు వార్తలు » Indian tourists
ఎనమిది మంది భారత టూరిస్టులు నేపాల్‌లోని ఓ హోటల్‌లో మృతి చెందారు. ఈరోజు ఉదయం నేపాల్‌లోని దామన్‌లో ఉన్న హోటల్‌లో ఈ ఘటన జరిగింది. హోటల్ గదిలో హీటర్ గాలికి ఆక్సీజన్ అందకపోవడంతో.. ఊపిరాడక మృతి చెందారు. వీరంతా కేరళకు చెందినవారు. నివేదికల ప్రకారం.. కేరళలోని తిరువనంతపురం నుండి 15 మంది బృందం నేపాల్ వెళ్లింది. నేపాల్ మక్వాన్పూర�