తెలుగు వార్తలు » Indian tourist spot
ప్రపంచంలోనే అత్యద్భుతమైన కట్టడాల్లో ఒకటైన తాజ్‌మహల్ వద్దకు నిత్యం వేలాది మంది సందర్శకులు వస్తూ ఉంటారు. అయితే తాజ్ మహల్ పరిరక్షణను పరిగణలోకి తీసుకుని ఆగ్రా పురావస్తు శాఖ అధికారులు తాజాగా ఓ నిర్ణయం తీసుకున్నారు. తాజ్ మహల్ వద్ద మూడుగంటలకు పైగా ఉంటే వారికి జరిమానా విధించాలని అధికారులు నిర్ణయించారు. యునెస్కో వరల్డ్ హ�