తెలుగు వార్తలు » Indian teachers
యూఏఈ ప్రభుత్వం మన టీచర్లకు రూ.3 లక్షలకు పైగా జీతం ఇచ్చేందుకు సిద్ధమైంది. ఎమిరేట్స్ గవర్నమెంట్ వారి దేశంలోని ప్రభుత్వ స్కూళ్లలో పనిచేయడానికి దాదాపు 3,000 మంది టీచర్లను నియమించుకుంటోంది. ముంబై, ఢిల్లీ నగరాల్లో నియామక ప్రక్రియ ప్రారంభమైనట్లు తెలుస్తోంది. టీచర్ల ఎంపికకు రాత పరీక్ష, ఇంటర్వ్యూలు ఉంటాయి. ఎంపికైన అభ్యర్థులకు