తెలుగు వార్తలు » Indian TB report-2020
ఇండియన్ టీబీ రిపోర్టు–2020 విడుదల చేసిన కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ హర్షవర్ధన్ . వర్చువల్ ఈవెంట్ ద్వారా నిర్వహించిన కార్యక్రమంలోఈ నివేదికను విడుదల చేసిసన మంత్రి. క్షయ నివారణకు ఏపీ ప్రభుత్వానికి మంత్రి ప్రశంస.