తెలుగు వార్తలు » Indian Super League
ఇండియన్ సూపర్ లీగ్ (ఐఎస్‌ఎల్) రసవత్తరంగా జరుగుతోంది. మ్యాచ్..మ్యాచ్ కు ఈక్వేషన్స్ మారపోతున్నాయి. ఆరంభంలో అంతగా ఆకట్టుకోలేకపోయిన గోవా ఎఫ్‌సీ జట్టు తిరిగి ట్రాక్ లోకి వచ్చింది.
ఇండియన్ సూపర్ లీగ్ 2020-21 రసవత్తరంగా సాగుతోంది. చెన్నయిన్ ఫుట్‌బాల్ క్లబ్ రెండో విజయాన్ని ఒడిసిపట్టింది. శనివారం జరిగిన మ్యాచ్‌లో గోవా ఎఫ్‌సీపై 2-1తో గెలుపొందింది.
ఇండియన్ సూపర్ లీగ్‌లో హైదరాబాద్ ఎఫ్‌సీ జట్టుకు మూడో డ్రా ఎదురైంది. డిఫెండింగ్ చాంపియన్ ఏటీకే మోహన్ బగాన్ ఎఫ్‌సీతో శుక్రవారం జరిగిన మ్యాచ్‌ను హైదరాబాద్ 1-1తో డ్రాగా ముగించింది.
66, 69వ నిమిషాల్లో ఎంజు గోల్స్ చేశాడు. ఆ తర్వాత గెలుపు గోల్ కోసం రెండు జట్లూ చివరి దాకా పోరాడింది. దీంతో మ్యాచ్ 'డ్రా'గా ముగిసింది. ఫుట్ బాల్ ప్రియులకు మంచి ఆనందాన్ని పంచింది. దీంతో ఇరు జట్లకు చెరో పాయింట్ లభించింది.