తెలుగు వార్తలు » Indian student commits suicide in Germany
చదువే సక్సెస్‌కి కొలమానమా..? ఎంతమాత్రం కాదు. 10వ తరగతి పట్టా కూడా లేకుండా ప్రపంచాన్ని ఏలినవాళ్లు కోకొల్లలు. పేపర్ బాయ్ టూ ప్రెసిడెంట్ అయ్యారు అబ్దుల్ కలాం. ఆయన్ను మించిన ఇన్‌స్పైరర్ ఎవరుంటారు చెప్పండి. కానీ కొందరు పేరెంట్స్ మాత్రం చదువుతోనే అన్నీ సాధ్యమని నమ్మి..పిల్లలపై ఒత్తిడి పెంచుతున్నారు. పిల్లలు ఆ అంచనాలను అందుకో