తెలుగు వార్తలు » Indian Stock Markets
ఇటీవల కాలంలో తీవ్ర ఒడిదుడుకుల్లో కొట్టుమిట్టాడుతోన్న దేశీయ స్టాక్ మార్కెట్లు మళ్లీ ఒక్కసారిగా భారీ లాభాల బాట పట్టాయి. సెన్సెక్స్ 1,778.. నిఫ్టీ 11,229 పాయింట్లకు పైగా ఎగబాగాయి. అయితే దేశంలో ఆర్థిక మాంద్యం తరహా పరిస్థితులతో పాటు దేశీయంగా ఆర్థిక వ్యవస్థ మందగమనం దిశగా వెళుతుండటంతో కేంద్రం రంగంలోకి దిగింది. వివిధ రంగాలకు ఊతమి�