తెలుగు వార్తలు » Indian stellar turtle
తాబేలు లేదా కూర్మము అని పిలుస్తూంటారు. ఇవి ధృడమైన శరీరాన్ని కలిగి ఉన్న సరీసృపాలు. ఇది ట్రయాసిక్ యుగం నుంచి ఎలాంటి మార్పులు లేకుండా జీవించి ఉన్న జీవులు. ఇవి అతి తక్కువ జీవిత కాలాన్ని కలిగియున్న జీవులుగా చెప్పవచ్చు. అందులో చాలా ప్రాచీనమైనవి భారతీయ నక్షత్ర తాబేలు, బర్మా నక్షత్ర తాబేలు, అట్లాస్ తాబేలు, గ్రీకు తాబేలు, హెర్మ