తెలుగు వార్తలు » indian states
రాష్ట్రం మరోసారి విభజనకు గురి కాబోతోంది. ఈ ప్రతిపాదన గత కొన్నాళ్ళ నుంచీ వున్నా.. తాజాగా మోదీ సర్కార్ ఆ ప్రతిపాదనపై కసరత్తు ప్రారంభించినట్లు సమాచారం.
పుల్వామా ఉగ్రదాడి తర్వాత దేశంలో వివిధ ప్రాంతాల్లో చదువుకుంటున్న కశ్మీరీ విద్యార్ధులపై దాడులు జరగగా.. పలు చోట్ల వారిని రాష్ట్రాల నుంచి బహిష్కరించాలని పలు సంస్థలు హెచ్చరించాయి. ఈ నేపథ్యంలో దాడులను అరికట్టాలని ఓ విద్యార్ధి సుప్రీంలో పిటిషన్ దాఖలు చేశాడు. పిటిషన్ విచారించిన సుప్రీంకోర్ట్ కేంద్ర ప్రభుత్వం సహా 11 రాష్ట్�