తెలుగు వార్తలు » Indian Star Tortoises Smuggled
అరుదైన నక్షత్ర తాబేళ్లకు ముప్పొచ్చిపడింది. విదేశాల్లో మంచి డిమాండ్ ఉన్న ఈ తాబేళ్లను స్మగ్లర్లు గాలమేస్తున్నారు. అక్రమంగా ఖండాంతరాలకు తరలిస్తున్నారు. విజయవాడ రైల్వే స్టేషన్‌లో వల పన్ని పట్టుకున్నారు డీఆర్‌వో అధికారులు. నక్షత్ర తాబేళ్లు ఓ అరుదైన జాతి. ఈ తాబేళ్లు ఆంధ్రప్రదేశ్‌లోని నల్లమల అడవులు, కొండల్లో ఎక్కువగా కన