తెలుగు వార్తలు » Indian Sprinter Dutee Chand
ఓ టీనేజీ అమ్మాయితో తాను సహజీనం చేస్తున్నట్లు భారత మహిళా అథ్లెట్ ద్యుతి చంద్ ప్రకటించారు. వేగవంతమైన మహిళా రన్నర్‌గా గుర్తింపు పొందిన ద్యుతి.. స్వలింగ సహజీవనంపై బహిరంగంగా ప్రకటించిన తొలి భారత అథ్లెట్ కావడం విశేషం. అవును.. నేను 19ఏళ్ల టీనేజ్ అమ్మాయితో సహజీవనం చేస్తున్నా. ఆమె మా బంధువు. మా ఊర్లోనే ఉంటుంది. భువనేశ్వర్ కాలేజీ�