తెలుగు వార్తలు » Indian Sport news
మనం ఆరాధించే సెలబ్రిటీలు కనిపిస్తే ఓ ఆటోగ్రాఫ్, ఫోటోగ్రాఫ్ అడుగుతాం. మరీ ప్రేమిస్తే ఓ హగ్ అడిగి మురిసిపోతాం. కానీ తన ఫ్యాన్ అడిగిన కోరికకు భారత ఫుట్‌బాల్ టీమ్ కెప్టెన్ సునీల్ ఛెత్రి ఆశ్చర్యపోయాడు. ఆ విషయాన్ని స్క్రీన్‌షాట్ ట్విట్టర్లో పంచుకున్నాడు. ప్రస్తుతం ఆ ట్వీట్ వైరల్ గా మారింది. ఓ ఫ్యాన్ భారత ఫుట్బ�