తెలుగు వార్తలు » indian spinner
దుబాయ్: అంతర్జాతీయ క్రికెట్ మండలి(ఐసీసీ) క్రికెట్ కమిటీ ఛైర్మన్‌గా టీమిండియా మాజీ కెప్టెన్ అనిల్ కుంబ్లే మరోసారి నియమితులయ్యారు. మూడేళ్ల పాటు కుంబ్లే ఈ పదవిలో కొనసాగుతారు. క్రికెట్ కమిటీ ఛైర్మన్ గా కుంబ్లేను పునర్నియమిస్తూ ఐసీసీ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు దుబాయ్ లో ఆరు రోజుల పాటు ఏర్పాటైన సమావేశంలో ఈ నిర్�