తెలుగు వార్తలు » INDIAN SPACE STARTS-UPS ON FUND RISING SPREE IGNITES INVESTORS INTEREST
రెండో చంద్రయాన్ మిషన్ కి సిధ్ధ[పడుతున్న భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ-ఇస్రో .. ఇక దేశంలో తయారయ్యే రాకెట్లపై ‘ గుత్తాధిపత్యం ‘ వహించబోతోంది. ఇదే విషయాన్ని గమనించి..ఇండియాలో స్పేస్ టెక్నాలజీ స్టార్టప్ లు మెల్లగా వెల్లువెత్తుతున్నాయి. దీంతో ఇన్వెస్టర్లు అంతరిక్ష ‘ రేస్ ‘ లో పెట్టుబడులు పెట్టేందుకు తహతహలాడుతున్నార�