తెలుగు వార్తలు » Indian Space Reserch Organisation
భారత అంతరిక్ష పరిశోధన సంస్థ.. ఇస్రో మరో అద్భుత ప్రయోగానికి సిద్ధమయ్యింది. జులై 9-16 తేదీల మధ్య చంద్రయాన్-2 ప్రయోగానికి ఇస్రో రెడీ అయ్యింది. చంద్రయాన్-2 సెప్టెంబర్ 6వ తేదీన చంద్రుడిపై ల్యాండ్ అవుతంది. ఆర్బిటర్, ల్యాండర్, రోవర్‌లతో ఈ ప్రయోగం జరుగుతుందని ఇస్రో అధికారులు వెల్లడించారు. చంద్రుడిపై పరిశోధనల కోసం ఇస్రో చేపడుతున్న