తెలుగు వార్తలు » Indian Space Research Center
ఇస్రో మరో ఘనత సాధించింది. చంద్రుడిపై ఉండే మాదిరి మట్టిని తయారు చేసి అబ్బురపరిచింది. ఈ ఆవిష్కరణకు గాను పేటెంట్ హక్కులను సొంతం చేసుకుంది ఇస్రో. చంద్రమృత్తికను కృత్రిమంగా తయారు చేసే విధానాన్ని కనుగొన్నందుకు..