తెలుగు వార్తలు » Indian Social App Chingari Crosses 20 Lakh Downloads Amid Anti-China Sentiment
బార్డర్ వివాదం విషయంలో భారత్-చైనాల మధ్య ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో చైనీస్ వస్తువులు బ్యాన్ చేయాలని పెద్ద ఎత్తున ప్రతిపాదనలు వస్తున్నాయి.