తెలుగు వార్తలు » indian snakes app
పాము కాటేస్తే పరిస్థితి భయానకంగా ఉంటుంది. ఓ వైపు నొప్పితో పాటు.. విష సర్పాలు కాటేసినప్పుడు బాడీ పాయిజన్ అయ్యి అనేక మంది ప్రాణాలు కోల్పోతుంటారు. మరికొందరు గ్రామాల్లో నాటు వైద్యుడి దగ్గరకు తీసుకెళ్లి చికిత్స అందిస్తుంటారు. అయితే ఈ క్రమంలో అనేక సార్లు చికిత్స వికటించి ప్రాణాలు కోల్పోయారు ఎంతో మంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ ల