తెలుగు వార్తలు » Indian skipper Virat Kohli
ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్‌ను ప్రకటించింది. టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ, వైస్ కెప్టెన్ రోహిత్ శర్మ మొదటి రెండు స్థానాల్లో కొనసాగుతున్నారు. బౌలర్ల జాబితాలో పేసర్ బుమ్రా రెండో ర్యాంకులో నిలిచాడు.