తెలుగు వార్తలు » Indian Sikhs
సిక్కు మత స్థాపకుడు గురునానక్ 550వ జయంతిని పురస్కరించుకొని పాకిస్తాన్ పంజాబ్ ప్రావిన్స్‌లోని సియాల్‌కోట్‌లో ఉన్న గురుద్వార్‌ను సందర్శించేందుకు భారతీయ సిక్కులను ఆ దేశ ప్రభుత్వం అనుమతించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఈ నెల 9వ తేదిన కర్తార్‌పూర్ కారిడార్ ప్రారంభం కార్యక్రమం జరగనుండగా.. అందుకోసం భారత్‌లోని కొందరు సి�