తెలుగు వార్తలు » Indian shuttlers in shock
కరోనా తీవ్రత రోజురోజుకు పెరుగుతోంది. కుల, మత, ప్రాంత, భాష తేడా లేకుండా ఈ వ్యాధి అందరినీ ఆందోళనకు గురి చేస్తుంది. సామాన్యులే కాదు పలువురు సెలబ్రిటీలకు సైతం ఇప్పుడు కరోనా పాజిటివ్ వచ్చింది.