తెలుగు వార్తలు » Indian Shuttlers Good Performance
Swiss Open 2021: స్విట్జర్లాండ్‌లోని బాసెల్ వేదికగా జరుగుతోన్న స్విస్ ఓపెన్ బ్యాడ్మింటన్ టోర్నీ 2021లో భారత షట్లరు మంచి ప్రతిభను కనబరుస్తున్నారు. స్టార్ ప్లేయర్లు పీవీ సింధు, కిడాంబి శ్రీకాంత్, సాయి ప్రణీత్ క్వార్టర్స్‌లో అడుగుపెట్టారు...