తెలుగు వార్తలు » Indian shuttler
డెన్మార్క్ ఓపెన్ సూపర్ 750 టోర్నీలో మాజీ ప్రపంచ ఛాంపియన్ కిదాంబి శ్రీకాంత్ అదరగొడుతున్నాడు. టోర్నీలో పురుషుల సింగిల్స్ క్వార్టర్స్‌లోకి ప్రవేశించాడు. గురువారం జరిగిన ప్రీక్వార్టర్స్‌లో..
భారత షట్లర్ హెచ్ఎస్ ప్రణయ్ ప్రపంచ ఛాంపియన్‌షిప్స్‌లో అద్భుత ప్రదర్శన చేశాడు. స్విట్జర్లాండ్ బాసెల్ వేదికగా జరుగుతున్న టోర్నీలో ఒలింపిక్స్ గోల్డ్ మెడల్ విన్నర్ లిన్ డాన్‌ను ఓడించి ప్రీ క్వార్టర్స్‌కు దూసుకెళ్లాడు. రెండు సార్లు ప్రపంచ ఛాంపియన్ అయిన లిన్‌పై చెమటోడ్చి గెలిచాడు ప్రణయ్. గంటా రెండు నిమిషాలు పాటు జర�