తెలుగు వార్తలు » Indian Security Men
ప్రపంచదేశాలు ఉగ్రవాద నిర్మూలకు కఠిన చర్యలు తీసుకుంటున్నప్పటికీ ఏదో ఒక విధంగా ఉగ్రవాద దాడులు కొనసాగుతూనే ఉన్నాయి. ముఖ్యంగా భారత్‌లో గత నాలుగేళ్లుగా ఉగ్రవాదులు దేశంలో అడుగుపెట్టాలని చేస్తున్న ప్రయత్నాలు అన్నింటిని భారత సైన్యం సమర్థవంతంగా ఎదుర్కొంటోంది. దీంతో ఉగ్రవాదులు రూటు మార్చారు. యువతే లక్ష్యంగా ప్లాన్ వేశార�