తెలుగు వార్తలు » Indian security forces
దేశం మొత్తం 73వ స్వాతంత్ర దినోత్సవ సంబరాల్లో సంతోషంగా ఉన్న సమయంలో జమ్ము కశ్మీర్ సరిహద్దు ప్రాంతంలో గురువారం అనూహ్యంగా పాక్ ఆర్మీ కాల్పులకు తెగబడింది . ఈ కాల్పుల్లో ముగ్గురు పాక్ ఆర్మీ జవాన్లు మృతి చెందారు. కాల్పలు విరమణ ఒప్పందానికి తూట్లు పొడుస్తూ ఉరీ, రాజౌరీ సెక్టార్లో భారత జవాన్లపై కాల్పులకు తెగబడ్డారు. సరిహద్దు ద