తెలుగు వార్తలు » Indian seafarers
కరోనా కట్టడి నేపథ్యంలో దేశ వ్యాప్తంగా లాక్‌డౌన్ కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో లాక్‌డౌన్ వల్ల సముద్రంలోని వివిధ ప్రాంతాల్లోభారతదేశానికి చెందిన అనేక నౌకలు చిక్కుకుపోయాయి. వీటన్నింటిని వెంటనే గోవా, ముంబై ఓడరేవులకు తరలించాలని కేంద్ర రక్షణ శాఖ నిర్ణయించింది. కేంద్ర రక్షణశాఖ సహాయమంత్రి శ్రీపాద్ వై నాయక్, విద