తెలుగు వార్తలు » indian scientists improving leprosies vaccine
కరోనాకు వాక్సిన్ కనుగొనేందుకు అమెరికా, చైనా, జర్మనీ లాంటి దేశాలు యధాశక్తి ప్రయత్నిస్తుండగా.. మనదేశం కూడా తన వంతు ప్రయత్నాలను ముమ్మరం చేసింది. వాక్సిన్ తయారీకి యువ శాస్త్రవేత్తలు కృషి చేయాలంటూ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఇచ్చిన పిలుపు...