తెలుగు వార్తలు » Indian scientists hopeful but cautious
కోవిద్ 19 ధాటికి ప్రపంచ దేశాలు చిగురుటాకులా వణికిపోతున్నాయి. ఇప్పుడు భారత్ లోనూ విజృంభిస్తోంది. ఇప్పుడు శతాబ్దం కిందటి వ్యాక్సిన్‌కు కరోనాతో పోరాడే శక్తి ఉందంటూ నెదర్లాండ్‌లోని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. పుట్టిన పిల్లలకు TB వంటి వైరస్ లు సోకకుండా బీసీజీ(BCG) అనే వ్యాక్యిన్ ను వాడుతారన్న విషయం దాదాపు భారత్ లో అందరు తల�