తెలుగు వార్తలు » Indian roller bird
దసరా పండుగ విశిష్టత గురించి మనందరికీ తెలిసిందే. భారతదేశమంతటా.. ఈ దసరా పండుగను ఘనంగా జరుపుకుంటూంటారు. ఈ దసరానే విజయదశమి అని కూడా అంటారు. రావణుడిపై రాముడి విజయం సాధించినందుకు.. దక్షిణాది రాష్ట్రాల్లో దసరాని జరుపుకుంటూంటారు. అలాగే.. తూర్పు, ఈశాన్య రాష్ట్రాల్లో.. రాక్షసుల రాజు.. మహిషాసురిడిని అంతమొందించి.. దుర్గమ్మ.. విజయం సా�