తెలుగు వార్తలు » Indian Rice
ఇండియా నుంచి చైనా బియ్యాన్ని దిగుమతి చేసుకోవడం ప్రారంభించింది. దాదాపు మూడు దశాబ్దాల తరువాత భారత బియ్యం ఆ దేశాన్ని చేరుతోంది. ఇతర దేశాలకన్నా తాము కాస్త తక్కువధరకు బియ్యం సరఫరా చేస్తామన్న ఇండియా ఆఫర్..