తెలుగు వార్తలు » Indian Restaurants
ఇండియన్ ఫుడ్ అంటే తనకెంతో ఇష్టమని అంటున్నారు తైవాన్ ప్రెసిడెంట్ సాయ్ ఇంగ్ వెన్ ! తానేకాదు.. తమ దేశ ప్రజలు కూడా భారతీయ ఆహారాన్ని ఎంతో లైక్ చేస్తారని తెలిపారు. ముఖ్యంగా తనకైతే చనా మసాలా, నాన్ అంటే నోరూరిపోతుందట ! ఇక ఇండియన్ టీ అయితే చెప్పనక్కర్లేదు.. ఆ రుచే బ్రహ్మాండం అని పొగిడారు. తైవాన్ లో ఎన్నో ఇండియన్ రెస్టారెంట్లు ఉన్న�