తెలుగు వార్తలు » Indian Restaaurant
అమెరికాలో రేసిజం కరాళ నృత్యం చేస్తోంది. న్యూమెక్సికో లోని ‘ శాంటే ఫే సిటీ’ ప్రాంతంలో ఓ భారతీయ రెస్టారెంటుపై దుండగులు దాడి చేసి. గోడలపై ద్వేష పూరిత రాతలు రాశారు. ‘ఇండియా ప్యాలస్’ అనే ఈ రెస్టారెంట్ ను వారు నాశనం చేసినందువల్ల దీని యజమాని బల్జీత్ సింగ్ కి లక్ష డాలర్లకు పైగా నష్టం వాటిల్లింది. ఈ రెస్టారెంటులోని టేబుళ�