తెలుగు వార్తలు » Indian Railways Train seats
రైల్వే ప్రయాణికులు భారత రైల్వే శాఖ మరో గుడ్‌న్యూస్ చెప్పింది. నిర్దేశిత స్టేషన్ నుంచి రైలు బయల్దేరే సమయానికి 5 నిమిషాల ముందు బుక్ చేసుకున్నా సీట్లు లభిస్తాయని తెలిపింది