తెలుగు వార్తలు » Indian Railways To Run Festival Special Trains
ప్రయాణీకులకు ఇండియన్ రైల్వేస్ గుడ్ న్యూస్ అందించింది. దసరా, దీపావళీ దృష్ట్యా ప్రయాణీకుల రద్దీ మరింతగా పెరిగే అవకాశం ఉండటంతో మరిన్ని స్పెషల్ ట్రైన్స్‌ను పట్టాలెక్కించేందుకు సిద్ధమైంది.