తెలుగు వార్తలు » Indian railways to introduce private trains
దేశంలోకి ప్రైవేట్ రైళ్ల రాకకు సన్నాహాలు జరుగుతున్నాయి. అందులో భాగంగా మొదటి దశలో 12 రైళ్లను 2022–23లో ప్రవేశపెట్టేందుకు రైల్వేశాఖ ప్రణాళికను రచిస్తోంది.