తెలుగు వార్తలు » Indian Railways Special Trains
ప్రస్తుతం కరోనా మార్గదర్శకాలను పాటిస్తూ రైల్వే శాఖ పలు స్పెషల్ ట్రైన్ సర్వీసులను నిర్వహిస్తోంది. ఇక వీటి ఆక్యుపెన్సీపై దృష్టి సారించిన రైల్వేశాఖ త్వరలోనే డిమాండ్‌కు తగ్గట్టు...
టికెట్ బుకింగ్‌లో కొత్తగా క్వారంటైన్ రూల్స్ పెట్టింది ఐఆర్ సీటీసీ. అన్ని షరతులకు అంగీకరించి కన్ ఫాం టికెట్ పొందిన వారు మాత్రమే రైల్వే స్టేషన్ కు రావాల్సిందిగా రైల్వేశాఖ సూచించింది.
ప్రత్యేక రైళ్లలో ప్రయాణించేందుకు ఇప్పటి వరకు దాదాపు 80,000 మంది పాసింజర్స్ రూ.16 కోట్లు విలువైన టికెట్లు బుక్ చేసుకున్నారని భారతీయ రైల్వే తెలిపింది. ఫస్ట్ స్పెషల్ ట్రైన్ న్యూ ఢిల్లీ స్టేషన్ నుంచి మధ్యప్రదేశ్‌లోని బిలాస్‌పుర్‌కు బయలుదేరాల్సిన కొన్ని గంటల ముందు రైల్వే ఈ ప్రకటన చేసింది. ఈ స్పెషల్ ట్రైన్స్ టికెట్ బుకి