తెలుగు వార్తలు » Indian Railways restart
మే 12 నుంచి రైలు సర్వీసులు ప్రారంభించబోతున్నట్లు రైల్వే శాఖ తెలిపింది. వీటికి సంబంధించి మే 11 సాయంత్రం 4 గంటల నుంచి అడ్వాన్స్ బుకింగ్స్ చేసుకోవాలని సూచించింది.