తెలుగు వార్తలు » Indian Railways PNR Linking Effective From April 1
ప్రయాణికుల సౌకర్యార్థం భారతీయ రైల్వే అనేక సంస్కరణలు చేపడుతోంది. అందులో భాగంగా ఏప్రిల్ 1 నుంచి మరిన్ని మార్పులకు శ్రీకారం చుట్టింది. అందులో ఒకటి PNR Linking. ప్రయాణికులకు మేలు చేసేందుకు రైల్వే తీసుకున్న కొత్త నిర్ణయమిది. పీఎన్ఆర్ లింకింగ్ దూరప్రయాణం చేసే రైల్వే ప్రయాణికులకు ఉపయోగపడుతుంది. దూర ప్రయాణీకులు లాంగ్ టూర్ ప్లాన్ �