తెలుగు వార్తలు » Indian Railways now tracks trains via ISRO satellite
ఇక రైలు ఆలస్యం కావడం వల్ల, గంటలు గంటలు రైల్వే స్టేషన్ లో వేచిచూడాల్సిన అవసరం లేదు. రియల్ టైమ్ ట్రాకింగ్‌తో రైళ్ల గమనాన్ని నిర్ధారించడానికి ఇండియన్ రైల్వేస్, ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ (ఇస్రో) తో చేతులు కలిపింది. రైళ్లలో రియల్ టైమ్ ట్రైన్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ (ఆర్టీఐఎస్) ప్రాజెక్టును అమలు చేయడానికి రైల్వే మంత్�