తెలుగు వార్తలు » Indian Railways Lets You Board Train with Platform Ticket
ఏంటి షాక్ అవుతున్నారా..? అవును మీరు విన్నది నిజమే.. మాములూగా.. బంధువులు వస్తే రిసీవ్ చేసుకోవడానికో.. లేదా.. బంధువులను ఎక్కించడానికో మనం ఫ్లాట్‌ఫామ్ టికెట్ తీసుకుంటాం. కానీ.. దాంతో కూడా రైలు ప్రయాణం చేయవచ్చంట. సాధారణంగా ఒక్కోసారి.. ట్రైన్ తొందరగా రావచ్చు. లేకపోతే.. మీరు ఆసల్యం చేయవచ్చు.. మరోసారి.. రైల్వేస్టేషన్‌లోని టికెట్ కౌం�