భారతదేశంలో అత్యధిక ఆదాయం గడించే సంస్థల్లో రైల్వేస్ ఒకటి. భారత రైల్వేల్లో నిత్యం లక్షలాది మంది ప్రయాణికులు ప్రయాణం చేస్తుంటారు. కాగా వీరిలో కొంతమంది టికెట్ తీసుకోకుండానే పయనిస్తుంటారు. అయితే ఇలా టికెట్ లేకుండా ప్రయాణించే వారి వల్లనే రైల్వేకు భారీ ఆదాయం వచ్చిందట. అదెలా అనుకుంటున్నారా..? అలాంటి వారు ప్రయాణంలో ఏదో ఒక చో�