తెలుగు వార్తలు » Indian Railways Cancels All Train Tickets
భారతీయ రైల్వేశాఖ కీలక నిర్ణయం తీసుకుంది. జూన్ 30 వరకు ప్రయాణీకులు బుక్ చేసిన టిక్కెట్లన్నీ రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. డబ్బులు మొత్తాన్ని ప్రయాణీకులకు తిరిగి చెల్లిస్తామని స్పష్టం చేసింది. ఈ మేరకు జాతీయ మీడియాలో ఓ కధనం ప్రచురితమైంది. దీనితో జూన్ 30 వరకు శ్రామిక్ రైళ్లు, స్పెషల్ ట్రైన్స్ మినహా ప్యాసింజర్ రైళ్లు త�