తెలుగు వార్తలు » Indian Railways building world's highest rail bridge in Jammu & Kashmir
భారతీయ రైల్వే ప్రస్తుతం ఇంజనీరింగ్ అద్భుతాలలో ఒకదాన్ని నిర్మించడంలో బిజీగా ఉంది. కాశ్మీర్ లో చెనాబ్ నదిపై ప్రపంచంలోనే ఎత్తైన రైల్వే వంతెనను నిర్మిస్తున్నారు. ఇది కాశ్మీర్ లోయను భారతదేశంలోని ఇతర ప్రాంతాలతో కలుపుతుంది. రియాసి జిల్లాలోని కౌరి గ్రామంలో కత్రా-బనిహాల్ రైల్వే మార్గంలో ఈ వంతెన నిర్మిస్తున్నారు. అధికారుల�