తెలుగు వార్తలు » Indian railway stations to be world class
దేశవ్యాప్తంగా ఉన్న రైల్వే స్టేషన్లలో ప్రయాణికులకు అత్యాధునిక సదుపాయాలను కల్పించాలనే దృక్పథంతో మొదటగా ఎంపిక చేసిన 190 రైల్వే స్టేషన్లలో విమానాశ్రయాలకు ఏమాత్రం తీసిపోకుండా ఉండేలా అత్యాధునిక లైటింగ్ వ్యవస్థను ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు రైల్వే శాఖ మంత్రి పీయుష్ గోయల్ పేర్కొన్నారు. జనాభా ప్రాతిపది�