తెలుగు వార్తలు » Indian Railway stations development Corporation
ఇండియన్ రైల్వే స్టేషన్స్ డెవలప్‌మెంట్ కార్పోరేషన్ లిమిటెడ్ (IRSDC)తో భారత్‌కే చెందిన రైట్స్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ ఒప్పందం కుదుర్చుకుంది. ఈ ఒప్పందం ప్రకారం IRSDCలో రైట్స్ సంస్థ 24 శాతం వాటాను కొనుగోలు చేయనుంది. ఈ కీలక ఒప్పందంపై సంతకం చేసినట్లు రైట్స్ సంస్థ శుక్రవారం ప్రకటించింది. ప్రస్తుతం దేశ వ్యాప్తంగా రైల్వే