తెలుగు వార్తలు » Indian Radars
న్యూఢిల్లీ : పాకిస్థాన్ మరోసారి తన వక్రబుద్ధిని ప్రదర్శిస్తోంది. సోమవారం తెల్లవారు జామున 3 గంటలకు పాక్‌కు చెందిన నాలుగు ఎఫ్-16 యుద్ధ విమానాలతో పాటు, ఓ భారీ డ్రోన్.. భారత భూభాగానికి సమీపంలో ఆకాశంలో చక్కర్లు కొట్టినట్లు భారత రాడర్లు గుర్తించాయి. పంజాబ్‌లోని ఖేమ్‌కరణ్ సరిహద్దు ప్రాంతంలోకి అవి వచ్చినట్లు గుర్తించిన వెం�