తెలుగు వార్తలు » indian prime minister modi
భారత ప్రధానమంత్రి నరేంద్రమోదీకి తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణ ప్రజలు, ప్రభుత్వం తరపున కేసీఆర్ ప్రధానికి బర్త్ డే విషెస్ చెప్పారు.